కొత్తగూడెం

కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్‌

<p>కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని&period;&period; CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు&period; మేయర్‌à°—à°¾ ఎన్నికైన గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన&period;&period; ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్‌ పీఠంలో ఉండామని వెల్లడించారు&period; పేదల సమస్యల పరిష్కారం…

Read more