కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్‌

Advertisements

<p>కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని&period;&period; CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు&period; మేయర్‌గా ఎన్నికైన గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన&period;&period; ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్‌ పీఠంలో ఉండామని వెల్లడించారు&period; పేదల సమస్యల పరిష్కారం కోసం రెండు పార్టీలు కలసికట్టుగా కృషి చేస్తాయని కూనమనేని తెలిపారు&period; అలాగే ప్రభుత్వ పథకాలను పేదలకు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మేయర్‌ గణేష్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.