రాజస్థాన్ భివాడిలో భారీ అగ్నిప్రమాదం

Advertisements

<p>రాజస్థాన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period;&period;ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు&period; ఖేర్తల్‌-తిజారా జిల్లా భివాడీలోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి&period; వెంటనే ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక సజీవదహనమయ్యారు 8 మంది కార్మికులు&period; భారీగా మంటలు&comma; దట్టమైన పొగ వ్యాపించడంతో వీరంతా అక్కడికక్కడే మృతి చెందారు&period; అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు&period; మరో 20 మంది కార్మికులను కాపాడారు&period; ఆ ఫ్యాక్టరీలో అక్రమంగా టపాసులు తయారుచేస్తున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.