కోటచంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరూ కలిసి నిర్వహిస్తే, వైసీపీకి చెందిన కొంతమంది పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి …
Tag: