చంద్రగిరిలో టీడీపీ నేతలపై కేసు నమోదు

చంద్రగిరిలో టీడీపీ నేతలపై కేసు నమోదు…

<p>చంద్రగిరిలో 5 గురు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి&period; కొండచుట్టు ఉత్సవం కోసం శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నేతలు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు&period; అనుమతులు లేవని ప్లెక్సీలు తొలగిస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు&period; వైసీపీ ప్లెక్సీలు కూడా తొలగించాలని టీడీపీ నేతలు…

Read more