చంద్రగిరిలో టీడీపీ నేతలపై కేసు నమోదు…

Case registered against TDP leaders in Chandragiri

Advertisements

&NewLine;<p>చంద్రగిరిలో 5 గురు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి&period; కొండచుట్టు ఉత్సవం కోసం శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నేతలు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు&period; అనుమతులు లేవని ప్లెక్సీలు తొలగిస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు&period; వైసీపీ ప్లెక్సీలు కూడా తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు&period; విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పంచాయితీ ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసారు&period; అనంతరం పోలీసుల సహకారంతో ప్లెక్సీలను తొలగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.