చంద్రబాబు

చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం…

<p>తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది&period; ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో à°ˆ సమావేశం 3 à°—à°‚à°Ÿà°² పాటు సాగింది&period; జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ à°“ నివేదికను చంద్రబాబుకు అందించారు&period;…

Read more

మీకు అండగా నేను ఉంటా….

<p>బాపట్ల పట్టణము 33à°µ వార్డులో à°—à°¤ 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని వారిని ఖాళీ చేయాలనీ చెప్పటం తో అక్కడి ప్రజలకు ఏంచెయ్యాలో అర్ధం కావడం…

Read more

ముగింపు సభ నవశకానికి నాంది…

<p>యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది…

Read more

త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా- చంద్రబాబు

<p>శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా&period; అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు&period; కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా&period; ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా&period; మొక్కులు చెల్లించుకోవడానికి…

Read more

ఇసుక కుంభకోణం కేసు – పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు..

<p>ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే&period; ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ&period; 1&comma;300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది&period; ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని…

Read more

రింగ్ రోడ్డు కేసు – చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరట..

<p>రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది&period; చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది&period; ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను à°ˆ…

Read more

చంద్రబాబు బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ పిటిషన్‌

<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది&period; సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు&period; ఇరువైపులా వాదనలు…

Read more

నిజం గెలిసింది – చంద్రబాబుకు బెయిల్ వచ్చింది

<p>నిజం గెలిసింది కాబట్టే చంద్రబాబు నాలుగు వరాల పాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తున్నారని&period; జగన్ జైల్లో ఉన్నాడని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు&period; చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలని కుట్రపన్ని జైల్లో పెట్టించారని&period; అరెస్ట్ చేయించి ఆధారాలు లేకుండా…

Read more