ముగింపు సభ నవశకానికి నాంది…

Press conference of former MLA GV Anjaneyulu

Advertisements

&NewLine;<p>యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది పలికిందన్నారు&period; వైసిపి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలుగజేసిన ఈరోజు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిందని ఆయన అన్నారు&period; యువగళం పాదయాత్ర లో ప్రతి 100 కిలోమీటర్ల చొప్పున ఒక హామీని శిలాపలక రూపంలో వేశారు అది అక్షరాల నిర్వహించే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు&period; 92 నియోజకవర్గాలలో 3&comma;152 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు తెలిపారు&period; యువగళం పాదయాత్ర లో వైసిపి చేసిన అరాచకాలను&comma; అసమర్ధ పాలన గురించి నారా లోకేష్ ప్రజలకు తెలియజేశారు&period; అలాగే ప్రతి గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు&period; బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్&comma; బాలకృష్ణ&comma; నారా లోకేష్&comma; ఐదు లక్షల మంది ప్రజలు విచ్చేసి ఈ సభను విజయవంతం చేశారు&period; వీళ్ళందర్నీ ఓకే వేదిక పైన చూడడంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు అని ఆయన ఎద్దేవాచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..