జగన్మోహన్ రెడ్డి

తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ గా భూమన….

<p>ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే తిరుపతి నుంచి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి&comma; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు&period; ఎమ్మెల్యే&comma; à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿…

Read more

వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు….

<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో ఎన్&period; విజయ అధ్యక్షతన గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి వృద్ధాప్య మరియు వితంతు&comma; వికలాంగులకు…

Read more

డబ్బులు అక్కడ…ఓటు ఇక్కడ

<p>కొడవలూరు మండల కార్యాలయంలో కొత్తగా మంజూరైన 117 పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు&period; కొడవలూరు మండలంలో 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు 350 ట్యాబ్లను పంపిణీ చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్…

Read more

పారిశుధ్య కార్మికులకు అండగా నేనుంటా…

<p>పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే టిడిపి లక్ష్యమని&comma; వారికి తాము అన్ని విధాల à°…à°‚à°¡à°—à°¾ నిలబడతామని రాజంపేట తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు&period; పండుగ సమీపిస్తున్న వేళ పారిశుద్ధ కార్మికులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయిన ఆయన…

Read more

అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఇంటూరి…

<p>జీతాలు పెంచాలని&comma; ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని&comma; ఉలవపాడులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది&period; కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు&period; à°ˆ సందర్భంగా…

Read more

దున్నపోతు పై వర్షం కురిసినట్లున్న ఈ ప్రభుత్వ వైఖరి….

<p>బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 22à°µ రోజు అంగన్వాడీలు రోడ్డుపై దున్నపోతు కు మెమోరాండం ఇచ్చి వినూత్న నిరసన తెలిపారు&period; సీఎం డౌన్ డౌన్ మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు మనిషి ముఖం తిప్పాడు అనే…

Read more

ఓ ప్రభుత్వమా ఇకనైనా కళ్ళు తెరుచుకో…

<p>బాపట్లలో 15à°µ రోజు అంగన్వాడిలు రోడ్డుపై నల్ల బెలూన్లతో వారి నిరసనను తెలియజేసారు&period; సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు&period; మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని…

Read more

పదవి కోసం పాకులాడే వారిని క్షమించవద్దు…

<p>పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ à°°à°‚à°—à°¾ 35à°µ వర్ధంతి సందర్భంగా à°°à°‚à°— చిత్ర పటానికి&comma; విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు&period; à°ˆ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన…

Read more

చేతగాని పరిపాలన…. రోడ్డెక్కిన అంగన్వాడీలు

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు&period; 10à°µ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు&period; జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో…

Read more

అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నిరశనలు..

<p>&&num;8211&semi;<&sol;p>&NewLine;<p>జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా దళితులపై జరుగుతున్న దాడులను నిరశిస్తూ ముమ్మిడివరం కాశివారితూముసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నిరశన దళితులు ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులు పథకాలు ఎత్తివేయడమే గాక&comma;దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం అమలాపురం పార్లమెంటు టిడిపి…

Read more