#తెలుగుసినిమా #టాలీవుడ్ #థియేటర్లవివాదం #గిల్డ్‌నిర్మాతలు #సినీపరిశ్రమ #Tollywood #TeluguCinema #TheatreOwners #FilmIndustry #ProducersGuild #CinemaNews

మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం..

<p>తెలుగు చిత్ర పరిశ్రమలో à°—à°¤ కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు&comma; గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదం ఇంకా కొనసాగుతోంది&period; ఎవరికీ వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో సమస్య కొలిక్కి రావడం లేదు&period; దాంతో మెగాస్టార్ చిరంజీవి à°ˆ వివాదంలో…

Read more