నరేందర్‌రెడ్డి

కాంగ్రెస్‌ వచ్చింది కరెంటు పోయింది – కేటిఆర్

<p>దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేటీఆర్‌ మాట్లాడారు&period; కర్ణాటకలో కాంగ్రెస్‌ వచ్చింది&period;&period; కరెంటు పోయిందన్నారు&period; కర్ణాటక రైతులు కొడంగల్‌ వచ్చి ధర్నాలు చేస్తున్నారు&period; అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు&period;…

Read more