కాంగ్రెస్‌ వచ్చింది కరెంటు పోయింది – కేటిఆర్

KTR1

Advertisements

&NewLine;<p>దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేటీఆర్‌ మాట్లాడారు&period; కర్ణాటకలో కాంగ్రెస్‌ వచ్చింది&period;&period; కరెంటు పోయిందన్నారు&period; కర్ణాటక రైతులు కొడంగల్‌ వచ్చి ధర్నాలు చేస్తున్నారు&period; అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు&period; తెలంగాణలో 24గంటల విద్యుత్‌ కాదని 5గంటలు ఇస్తామంటున్నారన్నారు&period; కొడంగల్‌ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డిఅని విమర్శించారు&period; రూ&period;50 లక్షలతో అడ్డంగా దొరికారన్నారు&period; బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తే&period;&period; కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా ప్రమోషన్‌ ఇప్పిస్తానన్నారు&period; కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అని కేటీఆర్‌ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..