#పవన్‌కల్యాణ్ #నరేంద్రమోదీ #ప్రధానమంత్రి #డిప్యూటీసీఎం #ఆంధ్రప్రదేశ్ #పరామర్శ #జనసేన #రాజకీయాలు #ఏపీ #హైదరాబాద్

పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ..

<p>ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు&period; హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని&comma; జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లారు&period; ఇటీవల సైనస్ సమస్య కారణంగా పవన్ శస్త్రచికిత్స చేయించుకుని&comma; ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు&period;…

Read more