#పవన్‌కళ్యాణ్ #ఏపీరాజకీయాలు #ఎన్నికలఫలితాలు #డిప్యూటీసీఎం #ఇండియన్‌పాలిటిక్స్ #రాజకీయప్రతిస్పందన #ఎన్నికలన్యూస్ #పాలిటికల్‌అప్డేట్స్

ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన..

<p>నాలుగు రాష్ట్రాలు&comma; à°’à°• కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు&period; ఓటర్ల చైతన్యం మరోసారి స్పష్టంగా కనిపించిందన్నారు&period; పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని&comma; నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని à°ˆ ఫలితాలు చెబుతున్నాయని వ్యాఖ్యానించారు&period;తమిళనాడు&comma;…

Read more