ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన..

ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన

Advertisements

<p>నాలుగు రాష్ట్రాలు&comma; ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు&period; ఓటర్ల చైతన్యం మరోసారి స్పష్టంగా కనిపించిందన్నారు&period; పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని&comma; నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని ఈ ఫలితాలు చెబుతున్నాయని వ్యాఖ్యానించారు&period;తమిళనాడు&comma; కేరళ&comma; పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని తెలిపారు&period; అస్సాం&comma; పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్న బీజేపీ&period;&period; పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకుందని పేర్కొన్నారు&period; ఈ విజయానికి పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష కారణమని కొనియాడారు&period;ప్రధాని నరేంద్ర మోదీ&comma; కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే ఈ విజయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు&period; అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా నాయకత్వానికి అభినందనలు తెలిపారు&period;ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మెజారిటీ రావడం విశేషమన్నారు&period; పార్టీ స్థాపించిన తక్కువ కాలంలోనే విజయ్ సాధించిన ఈ విజయాన్ని అభినందించారు&period; అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కూడా బలమైన పోరాటం ఇచ్చిందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..