పుష్ప పల్లకిపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లు…

పుష్ప పల్లకిపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లు…

<p>నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి&period; శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు&period; పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు&period; విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీ…

Read more