పొత్తంశెట్టి కృష్ణారెడ్డి

రైతులను మోసగించిన వైస్సార్సీపీ కార్యకర్త….

<p>తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైఎస్ఆర్సిపి కార్యకర్త మోసగించాడు&period; రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు&period; ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మేర ధాన్యం సొమ్ము రావాలని రైతులు పోలీసులను ఆశ్రయించారు&period;…

Read more