రైతులను మోసగించిన వైస్సార్సీపీ కార్యకర్త….

ysrcp worker cheated farmers

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైఎస్ఆర్సిపి కార్యకర్త మోసగించాడు&period; రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు&period; ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మేర ధాన్యం సొమ్ము రావాలని రైతులు పోలీసులను ఆశ్రయించారు&period; డబ్బులు అడగడానికి వెళ్తుంటే రైతులపై కేసులు పెడతామని కృష్ణారెడ్డి అతని కుమారులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు&period; పొత్తంశెట్టి కృష్ణారెడ్డి అతని కుమారులు పై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసారు&period; రైతులకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కి వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..