విమానాశ్రయంలో సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం..

Indigo

Advertisements

&NewLine;<p>భీమవరానికి చెందిన 8 మంది ప్రయాణికులు ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు&period; వీరు షార్జా నుండి హైదరాబాదుకు&comma; హైదరాబాదు నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే తరుణంలో ప్రయాణికులు లగేజీ మిస్సింగ్&period;&period; లగేజ్ తో పాటు టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాం&comma; మా లగేజ్ కి బాధ్యులు ఎవరు అని ఏర్పోర్ట్&comma; ఇండిగో సిబ్బందినీ ప్రయాణికులు నిలదీస్తున్నారు&period; ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకు సామాన్లు వస్తున్నాయి అని సమాధానం చెబుతున్నారు&comma; కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు&period;&period; వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న ఇండిగో విమానంలో కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు&period;&period; షార్జా విమానాశ్రయంలో సర్వీస్ బావుంది&period; హైదరాబాద్ విమానాశ్రయంలో సర్వీస్ బాగుంది&comma; కానీ గన్నవరం విమానాశ్రయంలో ఏడు గంటలకావస్తున్న మమ్మల్ని ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు&period; ఇప్పటికీ ఏడు గంటలకావస్తుంది మేము గత రెండు రోజుల నుంచి కువైట్ నుంచి ప్రయాణంలో అలసిపోయి ఉన్నాము&period; స్నానాలు లేవు&comma; భోజనాలు లేవు&comma; కనీసం మంచినీళ్లు సౌకర్యం కూడా లేదు అని ఎయిర్పోర్టు ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు&period; వెంటనే మా లగేజీ సామాన్లు మాకు కావాలి అని వారు ఇండిగో విమాన సర్వీసు సిబ్బందిలను నిలదీస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..