బైక్ ను ఢీకొట్టిన లారీ..!

lorry hit the bike

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది&period; ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా&comma; మరొకరి పరిస్థితి విషమంగా ఉంది&period; ములుగు మండలం చింతలపల్లికి చెందిన మామిడిపెల్లి భిక్షపతి&comma; ఎనగందుల నరేశ్ గా గుర్తించారు&period; ములుగు బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనం పై యూ టర్న్ తీసుకుంటుండగా ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఇసుక లారి బైక్ ను ఢీ కొట్టింది&period; ఈ ప్రమాదంలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందగా&comma; నరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయాల పాలైన నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీయంకి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.