#బొబ్బిలి #బైపాస్‌రోడ్ #పట్టణఅభివృద్ధి #ఆంధ్రప్రదేశ్ #ప్రజాఅసంతృప్తి #ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ #రోడ్లు #విజయనగరం #అభివృద్ధిపనులు #ప్రజాసమస్యలు

బొబ్బిలిలో 100 అడుగుల బైపాస్ రోడ్డు కలనేనా..?

<p>బొబ్బిలి పట్టణ అభివృద్ధికి కీలకంగా మారాల్సిన 100 అడుగుల బైపాస్ రోడ్డు… ఇప్పటికీ కాగితాలకే పరిమితం కావడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది&period; ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాజా కళాశాల&comma; గొల్ల వీధి జంక్షన్ మీదుగా గొల్లపల్లి దాడితల్లి వనం గుడి…

Read more