#భద్రాచలం #భద్రాచలమందిరం #పట్టణాభివృద్ధి #ఆంధ్రప్రదేశ్ #రాష్ట్రప్రభుత్వం #UrbanDevelopment #TempleDevelopment #APPolitics #BreakingNews

భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది.

<p>భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది&period; దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ&comma; భద్రాచలం పునరాభివృద్ధి–పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటి దశలో భాగంగా రూ&period;351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది&period;…

Read more