భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త…

భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త…

<p> అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై…

Read more