అనంతపురం(Anantapur) జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం వైసీపీ సమన్వయ కర్త మెట్టు గోవిందరెడ్డి(Mettu Govindareddy) సొంతూరు బొమ్మనహాల్ మండలం ఉంతకల్లుకు చెందిన 65కుటుంబాల వారు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పసుపు …
Tag: