సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే అమలు చేయాలి

మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు….

<p>సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందజేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ రేట్ కార్యాలయం సమీపంలో రెండు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు&period; à°ˆ సమ్మెలో జిల్లా…

Read more