#సమ్మర్‌వెకేషన్ #సిద్ధిపేట #చిన్నారులు #క్రీడాస్ఫూర్తి #ఆత్మవిశ్వాసం #క్రమశిక్షణ #స్పోర్ట్స్ #విద్యార్థులు #తెలంగాణ #సమ్మర్‌క్యాంప్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

<p>సమ్మర్ వెకేషన్‌ను కేవలం సరదాగా గడపడమే కాదు&period;&period; చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి&comma; క్రమశిక్షణ&comma; ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిద్ధిపేటలో అద్భుతమైన వేదిక ఏర్పాటైంది&period; సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం చిన్నారుల క్రికెట్ హడావుడితో కళకళలాడుతోంది&period; హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…

Read more