#సోనియాగాంధీ #కాంగ్రెస్ #ఆరోగ్యస్థితి #అస్వస్థత #రాజకీయనేతలు #హెల్త్‌అప్డేట్ #భారతరాజకీయాలు #బ్రేకింగ్‌న్యూస్

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి అస్వస్థత.

<p>కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు&period; ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది&period; రాహుల్‌ గాంధీ&comma; ప్రియాంక గాంధీ తల్లి వెంటే ఆస్పత్రిలో ఉన్నారు&period; సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే…

Read more