#హైదరాబాద్‌మెట్రో #మెట్రోసెకండ్ఫేజ్ #కిషన్‌రెడ్డి #మనోహర్‌లాల్‌ఖట్టర్ #తెలంగాణఅభివృద్ధి #హైదరాబాద్‌వార్తలు #మెట్రోరైలు #కేంద్రప్రభుత్వం #ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ #అభివృద్ధిప్రాజెక్టులు

పాతబస్తీ మెట్రో పనుల్లో కదలిక.

<p>హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలకమైన పాతబస్తీ కారిడార్‌ పనుల్లో కదలిక వచ్చింది&period; హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2లో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7&period;5 కిలోమీటర్ల మెట్రో మార్గం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి&period;&period; సంబంధిత అధికారులకు…

Read more

హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఊరట ..

<p>హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది&excl; భాగ్యనగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది&period; హైదరాబాద్ మెట్రోకు ఏకంగా రూ&period;13&comma;600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ లభించింది&period; న్యూఢిల్లీ వేదికగా&period;&period; ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్…

Read more

హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…

<p>హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి&period; ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి&period; కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు&period; నగరాభివృద్ధి&comma;…

Read more