75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అవనిగడ్డ నియోజకవర్గంవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలువద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. అవనిగడ్డ లో వైసీపీ కార్యలయం వద్ద ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, గాంధీ క్షేత్రం …
Tag: