9.5 in Pochchera

తెలంగాణలో పంజా విసురుతున్న చలి

<p>తెలంగాణలో చలి పంజా విసురుతున్నది&period; రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి&period; రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి&period; కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌&comma; గిన్నెదరిలో 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది&period; ఆసిఫాబాద్‌ 8&period;8&comma; తిర్యానీలో 8&period;9 డిగ్రీలు సోనాలలో…

Read more