A student was bitten by a snake in Gurukula College.

గురుకుల కాలేజీలో విద్యార్థినికి పాముకాటు..

<p>ఖమ్మం జిల్లా&comma; వైరా గురుకుల కాలేజీ లో విద్యార్థినికి పాముకాటు పరిస్థితి విషమం&period; ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది&period; ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాము కాటు వేసింది…

Read more