acb raids

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

<p>అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత&comma; మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు అధికారులు &period; 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం&comma; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు…

Read more

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం

<p>ఏసీబీ వలలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం చిక్కింది&period; నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో భారీగా నగదు&comma; బంగారం&comma; ఆస్తిపత్రాలు బయటపడ్డాయి&period; తెల్లవారుజామున నగరంలోని వినాయక నగర్‌లో అశోక టవర్‌లోని నరేందర్ ఇంటిపై ఏసీబీ నిర్వహించిన…

Read more

మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు

<p>నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సూపర్డెంట్ à°—à°¾ విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ ఇంట్లో తెల్లవారుజామున ACB అధికారులు మెరుపు దాడులు చేశారు&period; అయితే గతంలో నుండి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్టు తెలిసింది&period;…

Read more

తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…

<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు&period; పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు&period; అయితే ల్యాండ్ ముటేషన్ చేయాలంటే 10000 లంచం ఇవ్వాలని…

Read more

మైనింగ్ శాఖ జియాలజిస్ట్ వేంకటేశ్వర్లు నివాసంలో ఏసీబీ దాడులు..

<p>మైనింగ్ శాఖ లో అసిస్టెంట్ జియాలజిస్ట్ à°—à°‚à°¡à°¿ కోట వేంకటేశ్వర్లు నివాసంలో శుక్రవారం ఏసీబీ దాడులు…రెయిన్ ట్రీ పార్క్ లోని నివాసంలో నంద్యాల భూగర్భ &comma;గనుల శాఖ కార్యాలయంలో మరో ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ప్రాదమిక…

Read more

విజయవాడ లో ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారి..

<p>ఫారెస్ట్ అధికారి ఇంటిలో ఏసీబీ సిఐయు అధికారులు సోదాలు&period; ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14400 ఫిర్యాదులు&period; విజయవాడకు చెందిన అధికారులు ఏకకాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి ఒకే సమయంలో దాడులు&period; మాధవరావు భార్య పేరు మీద ఉన్న చెర్లోపల్లి గ్రామంలో…

Read more