Adudham andhra program

ఆడుదాం ఆంధ్ర లో ఉద్రిక్తత..

<p>రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో తెలుగుపేట కొత్తపల్లికి చెందిన కబాడీ జట్ల ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవ చోటుచేసుకుంది&period; à°ˆ గొడవలో ఇరుజట్ల ఆటగాళ్లు మూకుమ్మడిగా…

Read more

కొట్టుకుందాం ఆంధ్ర గా మారిన ఆడుదాం ఆంధ్ర..

<p>ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్త కొట్టుకుందాం ఆంధ్ర à°—à°¾ తయారయ్యింది&period; కుప్పం ద్రావిడ వర్సిటీ లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహబహిగి దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు&comma; కుర్చీలను విసిరేస్తూ నానా భీబస్తాం సృష్టించారు&period;…

Read more

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ప్లాప్..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో ఆర్భాటంగా మంత్రి సురేష్ చేత ప్రారంభించిన &&num;8220&semi;ఆడుదాం ఆంధ్ర&&num;8221&semi; కార్యక్రమం à°—à°¤ నాలుగు రోజుల నుండి ఆటలు ఆడే క్రీడ కారులు లేక క్రీడ మైదానం విలవిలలాడిపోతుంది&period;…

Read more

ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు స్వాహా..

<p>రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి లో అస్తవ్యస్తంగా మారింది&period; ఏలూరు ఇండోర్ స్టేడియంలో à°—à°¤ మూడు రోజులుగా తూతూ మంత్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు&period; కనీసం క్రీడాకారులకు క్రికెట్ à°•à°¿ సంబంధించిన క్రీడ పరికరాలు…

Read more

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై రావిపాటి హాట్ కామెంట్స్..

<p>ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు&period; గుంటూరు లో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ను సందర్శన…

Read more