Alliance Legislative Assembly party meeting begins

కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభం..

<p>తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది&period; కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు&period; ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు&comma; పవన్&comma; పురందేశ్వరి&comma; ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి…

Read more