#Amaravati #APCapital #AndhraPradesh #APPolitics #CapitalCity #AmaravatiDevelopment #APNews #PoliticalUpdate #BreakingNews #TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది…

<p>ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది&period; ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2026ను ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు&period; à°ˆ బిల్లు ద్వారా 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేసి&comma; రాష్ట్ర నూతన రాజధానిగా…

Read more