America’s counter attack on Houthis..

హౌతీలకు అమెరికా ఎదురుదాడి..

<p>ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదాడులపై అమెరికా&comma; బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి&period; రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి&period; హౌతీ రెబల్స్ కు చెందిన లాజిస్టిక్స్…

Read more