Anantapur District news

విష వాయువు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు…

<p>రాయదుర్గం పట్టణం బళ్ళారి రోడ్డులోని టెక్స్టైల్ పార్క్ వద్ద à°—à°¤ మూడు రోజుల నుండి చెత్తకు నిప్పు అంటుకుని విషవాయువు వెదజల్లుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక వార్డ్ ప్రజలు&comma; వాహనదారుకు పేర్కొన్నారు&period; గురువారం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు మీడియాతో మాట్లాడారు&period;…

Read more

కార్మికుల నిరవధిక సమ్మె…

<p>మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్&comma; సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు&period; యూనియన్ అధ్యక్ష&comma; కార్యదర్శులు…

Read more