Andhra Pradesh Congress Committee President YS Sharmila

వైఎస్ షర్మిల ఇచ్చాపురం పర్యటన…

<p>ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల 23à°µ తేదీ మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు&period; à°ˆ మేరకు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు&period; వైయస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు&period; ఉదయం 10&colon;30 గంటలకు…

Read more