Andhra Pradesh News

విజృంభిస్తున్న విష జ్వరాలు

<p>శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి&period; పట్టణ ప్రాంతాలతో పాటు&comma; గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా&comma; డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు&period; ప్రభుత్వ&comma; ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి&period; శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 వరకు ఉండే…

Read more

మళ్ళీ ఎత్తిన శ్రీశైలం గేట్లు

<p>శ్రీశైలం ప్రాజెక్టులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది&period; శ్రీశైలం జలాశయం వద్ద 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు&period; స్పిల్ వే ద్వారా 1&period;68 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు&period; డ్యామ్ కు ఎగువ ప్రాంతాల నుంచి 3&period;11…

Read more

మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

<p>కర్ణాటక&comma; మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉరకలు వేస్తుంది&period; ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు&period; కాగా ప్రస్తుతం…

Read more

శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం..

<p>స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాతంలో చోటుచేసుకుంది&period; తెల్లవారుజామున 3&period;45కు ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి&period; సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ గురయ్యారు&period;శ్రీకాకుళంలో స్వల్ప…

Read more

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అస్వస్థత

<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు&period; వెంటనే విద్యార్థులను ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు&period; గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రతంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయి…

Read more

తిరుపతి జిల్లాలో భారీగా గంజాయి విక్రయం

<p>తిరుపతి జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా&comma; చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్&period;సుబ్బరాయుడు&period;…

Read more

అక్టోబరు 4 నుండి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

<p>తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12à°µ తేదీ వరకు జరగనున్నాయి&period; à°ˆ నేపథ్యంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో శ్రీధర్&comma; అధికారులతో కలిసి పరిశీలించారు&period; భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు&period;…

Read more

చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నామన్న రేవంత్

<p>భవిష్యత్త్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను మహా యజ్ఞంలో చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నామన్న రేవంత్ &period; ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదన్నారు&period; లేక్ సిటీగా వర్థిల్లిన హైదరాబాద్ నగరానికి…

Read more

ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్

<p>ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది&period; ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్&comma; భర్త పెద్దబాబు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు&period; చంద్రబాబు సమక్షంలో టీడీపీలో మేయర్ షేక్ నూర్జహాన్ చేరనున్నారు&period; మేయర్తో పాటు టీడీపీలో 30 మందికి పైగా కార్పొరేటర్లు చేరనున్నారు&period; సార్వత్రిక…

Read more

చిత్తూరు జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

<p>పది టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులు పట్టుకున్నారు&period; మూడు లక్షల విలువ చేసే బియ్యాన్ని తరలిస్తున్న డ్రైవర్&comma; క్లీనర్ను అరెస్ట్ చేశారు&period; మకు అందిన సమాచారంతో నాగమంగళం వద్ద స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కాపు…

Read more