Andhra Pradesh News

పవన్ కల్యాణ్ ఫొటోకి పూజ చేసి వరినాట్లు వేసిన రైతు

<p>సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ&period; గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు&comma; ప్రజలకు à°ˆ విషయం తెలుసు&period; అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే&period; à°“ రైతు తన పొలంలో వరి నాట్లు వేసే…

Read more

రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై ఆరా తీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

<p>రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు&period; 2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని 4 లక్షల 24 వేల 873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరింరించనుందని&period;&period; à°’à°• కొత్త యాప్‌లో వివరాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు&period;…

Read more

వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు

<p>&&num;8216&semi;స్వర్ణ గ్రామపంచాయతీ&&num;8217&semi; పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు&period; అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు&period; à°ˆ క్రమంలో చంద్రబాబుకు ఉమ్మడి తూ&period;గో&period; జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు&period; à°ˆ క్రమంలో…

Read more

నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదల

<p>మాచర్ల మాజీ ఎమ్మెల్యే&comma; వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది&period; పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద విచారించిన ఏపీ హైకోర్టు&period;&period; ఆయనకు బెయిల్ మంజూరు చేసింది&period; ఎన్నికల సమయంలో నమోదైన ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో రెండు కేసుల్లో…

Read more

ఫార్మా కంపెనీలో ప్రమాదం బాధాకరమన్న పవన్

<p>అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు&period; à°ˆ ప్రమాదం వెనుక సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలుస్తోందని చెప్పారు&period; పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామని…

Read more

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ పిటిషన్

<p>బ్రిటన్ వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి&period; సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది&period; జగన్ తరపు న్యాయవాదులు కూడా…

Read more

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

<p>మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది&period; హత్య కేసులో ఏ6à°—à°¾ ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది&period; 2 లక్షల వ్యక్తిగత బాండ్…

Read more

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి

<p>మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు&period; ఉదయం సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు&period; తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి&period; ఆలయ అధికారులు శ్రీవారి…

Read more

ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు అసహనం

<p>ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది&period; మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు…

Read more

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

<p>నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు&period; అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో నిన్న రియాక్టర్ పేలిన ఘటననలో మృతుల సంఖ్య 17 కు చేరుకుంది&period; ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో ప్రమాదం జరిగింది&period;…

Read more