Andhra Pradesh News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆళ్లపల్లి ఎంపీడీవో

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో ఏసీబీ దాడులు జరిగాయి&period; లంచం తీసుకుంటూ ఎంపీడివో శ్రీనివాస్&comma; మర్కోడు పంచాయతీ సెక్రెటరీ నాగరాజు దొరికిపోయారు&period; ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్&comma; మాజీ ఉపసర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15 వేలు రూపాయలు లంచం…

Read more

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

<p>ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి&period; తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం&period;&period; సెప్టెంబర్‌ 2 నుంచి 9వరకు జరగాల్సి ఉంది&period; కాగా à°ˆ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది&period;ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా&period; అయితే అభ్యర్థుల…

Read more

ఏపీలో నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష

<p>ఏపీలో నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు&period; ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట కొత్త విద్యుత్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది&period; రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలో టాప్‌లో ఉన్న ఏపీ&period;&period;…

Read more

విశాఖలో హోటల్స్, లాడ్జిల పై పోలీసుల మెరుపు దాడులు

<p>విశాఖ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్న హోటల్స్&comma; లాడ్జిల పై పోలీసుల మెరుపు దాడులు చేశారు&period; నగర వ్యాప్తంగా 400 మంది సిబ్బందితో 80 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు&period; భద్రతా ప్రమాణాలు…

Read more

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు

<p>ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; à°—à°¤ ఐదేళ్ల పాల‌à°¨‌లో రాష్ట్రం తీవ్రంగా à°¨‌ష్టపోయింద‌ని&comma; à°µ‌చ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్య‌న్న పాత్రుడు తెలిపారు&period; అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏపీ స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు…

Read more

కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగులపై SI దాడి

<p>à°•à°¡à°ª జిల్లాలో విద్యుత్ ఉద్యోగులపై SI దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు&period; వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినందువల్ల సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు&period; విద్యుత్ ఉద్యోగులు చెప్పినా వినకుండా అకారణంగా పులివెందుల ఎస్సై అనిల్ కుమార్ గాయాలయ్యే విధంగా సిబ్బందిని…

Read more

ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

<p>వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period; స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బొత్స వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా&comma;à°ˆ పోరుకు దూరంగా ఉండాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది&period; దాంతో బొత్సకు…

Read more

నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు&period; ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు&period; రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ&comma; కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు&comma; పెద్దలను…

Read more

గుట్టుచప్పుడుగా రంగు రాళ్ల తవ్వకాలు

<p>అల్లూరి జిల్లాలోని సమ్మగిరిలో గుట్టు చప్పుడు కాకుండా రంగురాళ్లు క్వారీ తవ్వకాలు జరుపుతున్నారు&period; చింతపల్లి మండలం గొంది పాకల పంచాయతీ సమ్మగిరిలో à°’à°• రైతు పంట పొలంలో à°—à°¤ రెండు వారాల నుంచి లక్షలు విలువ చేసే రంగులు తవ్వకాలు జరుపుతున్నారు&period;…

Read more

దేవినేని అవినాష్ కు ఎయిర్ పోర్ట్ లో చుక్కెదురు

<p>దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు&period; మంగళగిరి పోలీసులకు సమాచారం అందించగా ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రయాణానికి అనుమతించవద్దని వారు కోరారు&period; దీంతో శంషాబాద్ లో విమానం ఎక్కకుండా అవినాశ్…

Read more