Andhra Pradesh News

మాజీ మంత్రి రోజా, ధర్మాన కృష్ణ దాస్ ఫై విచారణకు ఆదేశం

<p>మాజీ మంత్రి రోజా&comma; ధర్మాన కృష్ణ దాస్ ఫై విచారణకు ఆదేశం ఇచ్చింది సీఐడీ&period; విచారణ జరపాలంటూ ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు సీఐడీ ఏడీజీ&period; ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి&period; కబడ్జీ నేషనల్…

Read more

ఇస్రో ఖాతాలో మరో ఘనత

<p>వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది&period; శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ à°¡à±€3ని విజయవంతంగా నింగిలోకి పంపింది&period; à°ˆ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి…

Read more

అన్న క్యాంటీన్ లో సీఎం దంపతులు భోజనం

<p>నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు&period; స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మునిసిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఆయన…

Read more

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

<p>తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు&period; స్వామి వారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఉదయం విఐపి విరామ సమయంలో డైరెక్టర్ ఏకే పాత్ర&comma; ప్రినిసిపల్ సెక్రటరీ యశోదలతో కలసి శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో…

Read more

TDP లో చేరిన 17 మంది వైసీపీ కార్పొరేటర్లు

<p>ప్రకాశం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ à°•à°¿ భారీ షాక్ ఇచ్చారు à°† పార్టీ నేతలు&period; వైసీపీ మేయర్ గంగాడ సుజాత&comma; డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో సహా మరో 8 మంది కార్పోరేటర్లు వైసీపీ వీడి టీడీపీ లో…

Read more

ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేసిన చంద్రబాబు

<p>విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు&period; రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు&period; కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు&period; దేశంలో ఎవ్వరూ…

Read more

జిల్లాలను విడదీసి తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం

<p>వైసీపీ ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి&comma; బీజేపీ నేత నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు&period; తాను కనుక సీఎంగా ఉండి ఉంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి ఉండేవాడనని చెప్పారు&period; చంద్రబాబు ఏపీకి మళ్లీ…

Read more

అనంతపురం జిల్లా ఎలుగుబంటి సంచారం

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది&period; ఉప్పంక గ్రామ శివారులలో వ్యవసాయ పనులకు వెళ్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది&period; రైతు పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి&period; ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి…

Read more

కాకినాడలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

<p>కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు&period; వేలాది మంది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన à°ˆ స్వాతంత్ర్యం వేడుకల వేళ తాము…

Read more

కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

<p>à°ˆ నెల 16 à°¨ కుప్పంలో ఆన్న క్యాంటీన్లన ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు&period; ఆకలితో ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని అన్నారు&period; అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్ల…

Read more