Andhra Pradesh News

చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం

<p>తెలుగుదేశం ఆధ్వర్యంలోచంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం&period; గతంలోనూ టీడీపీ ప్రభుత్వం à°ˆ పథకాన్ని అమలు చేసింది&period; చంద్రన్న సంక్రాంతి కానుక&comma; క్రిస్మస్ కానుక&comma; చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది&period; అయితే&comma; à°†…

Read more

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి భారీ షాక్

<p>ప్రకాశం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు à°† పార్టీ నేతలు&period; వైసీపీ మేయర్ గంగాడ సుజాత&comma; డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో సహా మరో 8 మంది కార్పోరేటర్లు వైసీపీ వీడి టీడీపీ లో చేరారు&period;…

Read more

కర్నూలు జిల్లా హోసూరులో దారుణం

<p>కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది&period; టీడీపీ నాయకుడు&comma; మాజీ సర్పంచ్ శ్రీనివాసులును కొంత మంది దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు&period; తెల్లవారుజామున బహిర్భూమికి పనిమీద వెళ్లిన శ్రీనివాసును దుండగులు వెంబడించారు&period;&period;అనంతరం ఆయన కళ్లలో కారం కొట్టి&comma; వేటకొడవళ్లతో…

Read more

గుడివాడలో చంద్రబాబు పర్యటన

<p>కృష్ణాజిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది&period; రేపు సీఎం చంద్రబాబు గుడివాడకు వెళ్లనున్నారు&period; మధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿà°² 30 నిమిషాలకు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకోనున్న చంద్రబాబు&period;&period; అక్కడ నుంచి రామబ్రహ్మం మున్సిపల్ పార్క్‌కు చేరుకుంటారు&period; అక్కడ ఏర్పాటు చేసిన…

Read more

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

<p>చిత్తూరు జిల్లా గంగవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుపడ్డారు&period; ఇక ఇదే అంశంపై పోలీసులు మాట్లాడుతూ నిందితుల వద్ద దాదాపు 9 కేజీల గంజాయి ఉందన్నారు&period; దీని విలువ సుమారు లక్ష వరకు ఉంటుందని వారు తెలిపారు&period; ముద్దాయిలు…

Read more

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

<p>అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత&comma; మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు&period; 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం&comma; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు జరిపింది&period;…

Read more

శ్రీశైలంలో చిరుత సంచారం

<p>శ్రీశైలం పుణ్యక్షేత్రం లో మరోసారి చిరుత సంచారం కలకలం రేగింది&period; పాతాళగంగ మార్గంలో సంచరించిన చిరుత&period;&period; ఏకంగా దేవాలయం ఈవో ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వెళ్ళింది&period; అనంతరం అక్కడే ఉన్న కుక్కపై దాడి చేసి దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన…

Read more

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

<p>ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది&period; పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత&comma; ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు à°ˆ విషయాన్ని స్పష్టం చేశారు&period; à°ˆ…

Read more

లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో తెర పైకి మస్తాన్ సాయి

<p>రాష్ట్రంలో సంచలనంగా మారిన రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం అనూహ్యంగా మరో కీలక మలుపు తిరిగింది&period; గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే యువకుడ్ని ఏపీ సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా సంచలన విషయాలు బయటకు…

Read more

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

<p>డీఎస్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గుడ్ న్యూస్ చెప్పారు&period;అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు&period;&period; దరఖాస్తులను à°ˆ నెల 18à°µ తేదీ లోపు తన క్యాంపు కార్యాలయంలో…

Read more