Andhra Pradesh News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధులు

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధులు విషయంలో కీలక ప్రకటన చేశారు&period; స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ&period;100&comma; పెద్ద గ్రామ…

Read more

అన్నమయ్య జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం

<p>రోజురోజుకు పిచ్చి కుక్కల బెడద ఎక్కువైతుంది&period;&period; బయటకు వెళ్లాలంటే జనం బెబేలేత్తిపోతున్నారు&period;&period; ఎక్కడి నుండి ఏ కుక్క వచ్చి కరుస్తాదో&quest; అని భయపడుతున్నారు&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పిచ్చి కుక్క స్పైర విహారం చేసింది&period;&period; చిన్న&comma;పెద్ద &comma;ముసలి అని తేడా…

Read more

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై 12వ తేదీ ప్రకటన

<p>ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అర్టీసీ&comma; రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు&period; త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు&period; 12à°¨ మరోసారి ఆర్టీసీ&comma; రవాణా శాఖ అధికారులతో…

Read more

అల్లూరు జిల్లా అన్నవరంలో భారీగా గంజాయి పట్టివేత

<p>అల్లూరు జిల్లా అన్నవరంలో భారీగా గంజాయి పట్టివేత&period; ఐదు లక్షల రూపాయలు విలువచేసే 100 కేజీలు గంజాయి పట్టివేత&period; ఐదుగురు అరెస్ట్ à°’à°• ఆటో మరియు ద్విచక్రం వాహనo రెండు సెల్ ఫోన్లు సీజ్&period; ఒరిస్సా నుండి కాకినాడకు తరలింపు అన్నవరం…

Read more

ఏపీలో వైద్య విద్య కోర్సులు విడుదల

<p>ఏపీలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి వెల్లడించారు&period; à°ˆ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్&comma; బీడీఎస్ సీట్ల భర్తీ చేస్తామని తెలిపారు&period; à°ˆ…

Read more

వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని రాజీనామా

<p>అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి&period; ఏలూరు కీలక వైసీపీ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు&period; మాజీ డిప్యూటీ సీఎం&comma; వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని వైసీపీకి రాజీనామా చేశారు&period; రాజీనామా పత్రాన్ని…

Read more

ఆదివాసీల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం

<p>గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబునాయుడు&period; అయితే గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు&period; అల్లూరి సీతారామరాజు&comma; ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని…

Read more

జేజిఎల్ వరి విత్తనాల కోసం రైతులు పడిగాపులు

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో జేజిఎల్ వరి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు&period; à°—à°¤ నాలుగు రోజుల నుంచి వరి విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు&period; రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తుంటే నో స్టాక్ బోర్డు పెట్టి షాపు యజమానులు…

Read more

రాష్ట్రానికి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వండి

<p>ఆంధ్రప్రదేశ్‌కు లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు&period; రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్‌ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం ఏపీకి చాలా అన్యాయం…

Read more

ఏపీలో 1400ల కొత్త ఆర్టీసీ బస్సుల ఏర్పాటు

<p>రాష్ట్ర వ్యాప్తంగా 1400à°² కొత్త ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ తెలిపారు&period; ఏలూరులోని విజయవాడ జోన్ టూ పరిధిలో 27 కొత్త ఆర్టీసి బస్సులను లాంఛనంగా మంత్రి ప్రారంభించారు&period; à°ˆ…

Read more