Andhra Pradesh News

ఏపీలో త్వరలో జన్మభూమి-2 ప్రారంభంటీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం

<p>ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జన్మభూమి-2 ను ప్రారంభించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంది&period; విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది&period; à°ˆ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది&period; నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని&comma; ఎస్సీ…

Read more

మంగళగిరి అభివృద్దే నా ధ్యేయమన్న మంత్రి లోకేష్

<p>మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హల్ ను ప్రారంభించారు విద్య&comma; ఐటీ&comma; మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్&period; రానున్న 4 నెలలలో మంగళగిరిని దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ గోల్డ్ హబ్…

Read more

జోరుగా ఇసుక ఆక్రమణ రవాణా

<p>ఇసుక అక్ర‌à°® à°°‌వాణాపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టినా అక్ర‌మార్కులు మాత్రం à°¤‌గ్గేదేలే అంటున్నారు&period; రాత్రనకా పగలనకా పబ్లిక్ గానే అక్ర‌మంగా రాష్ట్ర à°¸‌à°°à°¿à°¹‌ద్దులనే దాటించేస్తున్నారు&period; à°“ వైపు ప్ర‌భుత్వం ఇసుక ఉచిత‌à°®‌ని చెబుతుంటే&comma; à°®‌రోవైపు విచ్చ‌à°²‌విడిగా ఇసుక à°¤‌à°°‌లిపోతుంటే&comma; à°¤‌à°°‌లిపోతున్న…

Read more

చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం

<p>మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది&period; à°ˆ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు&period; నామినేటెడ్ పదవులు&comma; శ్వేత పత్రాలు&comma; సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై సమావేశంలో చర్చిస్తారు&period;…

Read more

అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ

<p>ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది&period; అక్టోబర్ 1 à°µ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు&period;&period; ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు&period; అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త…

Read more

గ్రేటర్‌ విశాఖపై కూటమి జెండా

<p>గ్రేటర్‌ విశాఖపై కూటమి జెండా పాతింది&period; జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులనూ కూటమి పార్టీలే గెలుచుకున్నాయి&period; నిజానికి&comma; నిన్న మొన్నటి వరకు గ్రేటర్‌ విశాఖలో వైసీపీకే బలం ఉంది&period; ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేటర్లు…

Read more

హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత

<p>వైఎస్ వివేకా కుమార్తె సునీత ఏపీ సచివాలయానికి వెళ్లారు&period; హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు&period; సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్ చాంబర్‌లో అనితతో సమావేశమయ్యారు&period; తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు&period; వివేకా హత్య తదనంతర పరిణామాలను…

Read more

హనుమకొండ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం

<p>హనుమకొండ జిల్లా కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు సుఖాంతం చేశారు…కేవలం à°—à°‚à°Ÿ సమయంలో కిడ్నాపర్ల నుంచి బాటుడిని కేయూ పోలీసులు విడిపించారు&period; హనుమకొండ సప్తగిరి కాలనీలో బోడ బిట్టు అనే 5 సంవత్సారాల బాలుణ్ణి కిడ్నాప్ బిస్కెట్లు కొని…

Read more

జనగామ ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్ల ఆందోళన

<p>తెలంగాణలోని జనగామలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి&period; à°“ కండక్టర్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు&period; à°“ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదుతో కండక్టర్ శంకర్‌ను సస్పెండ్ చేశారు&period; అయితే కండక్టర్‌పై ఎలాంటి విచారణ జరపకుండా… అతనిని…

Read more

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

<p class&equals;”has-text-align-left”>విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది&period; à°ˆ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది&period; 14à°¨ స్క్రూటినీ&comma; 16à°¨ ఉపసంహరణ&comma; 30à°¨ పోలింగ్‌ జరగనుంది&period; సెప్టెంబర్‌ 3à°µ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు&period; ఉమ్మడి విశాఖపట్నం…

Read more