Andhra Pradesh News

సీఎం జగన్ ఫై నాదెండ్ల మనోహర్ సంచల కామెంట్స్ …

<p>జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్గత సంవత్సరం నవంబర్ 2 à°µ తరికున పత్రిక సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము మహిళ సాధికారత కోసం à°ˆ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని చెప్పింది అది మోసం అని ఆనాడే…

Read more

వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు. ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.

<p>టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది&period; రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శించింది&period; వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు… ఇదే పనిలో ఉన్నారని…

Read more

జనసేన పొత్తుల పై అంబటి సెటైర్లు…

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు&period; తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు&period; ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్&comma; తెలంగాణలో బీజేపీతో చేతులు…

Read more

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నందు బస్సు బీభత్సం.. ముగ్గురు మృతి

<p>విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది&period; బ్రేకులు ఫెయిల్ కావడంతో à°“ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది&period; దీంతో పది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు&period; బస్టాండ్ లోని పన్నెండో నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు…

Read more

పొలాలలో రైతుల కరువు..

<p>నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో కరువు ప్రాంతం పర్యటనకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి&comma; పత్తిపాటి పుల్లారావు&comma; దేవినేని ఉమామహేశ్వరరావు&comma;జ్యోతి నెహ్రూ&comma;మా రెడ్డి శ్రీనివాసరెడ్డి&comma; బీసీ జనార్దన్ రెడ్డి&comma;…

Read more

పట్టుబడిన లారీల పత్రాల తనిఖీ..

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్&comma; విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు&period; సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్&comma; క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు&period; 16à°µ నెంబర్ జాతీయ రహదారిపై సీజ్ చేసిన…

Read more

వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు

<p>కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు&period; బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి&comma; వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు&period;…

Read more

రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ

<p>ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి&period; జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది&period; ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే&period; అయితే దీనిపై…

Read more

విజయనగరం రైలు ప్రమాదంలో సహాయక చర్యలు

<p>రైలు ప్రమాదం సహాయక చర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు&period; అటు విశాఖ నుంచి రైల్వే రిలీఫ్ వ్యాన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది&period; బోగీలలో కొందరు ప్రయాణీకులు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు&period; బాధితుల…

Read more

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

<p>ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; నియామకాలు&comma; పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది&period; ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది&period; ప్రభుత్వ ఆర్డర్ నెం&period;77 మేరకు à°ˆ…

Read more