జనసేన పొత్తుల పై అంబటి సెటైర్లు…

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు&period; తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు&period; ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్&comma; తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు&period; విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… 8 స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది&period; అయితే&comma; హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది&period; బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది&period; ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు&period; చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు&period; ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..