Andhra Pradesh News

గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

<p>భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది&period; తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద à°—à°‚à°Ÿ గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది&period; ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు&period; బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11&period;75 అడుగులకు…

Read more

జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం

<p>కాకినాడ రోడ్డులో à°—à°² ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న&period; అన్న క్యాంటీన్ à°ˆ వారం గండేపల్లి మండలం గండేపల్లి గ్రామానికి చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ అన్నా క్యాంటీన్ à°•à°¿ ఆర్థిక సహాయం…

Read more

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

<p>మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సిపిఐ సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు&period; పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు…

Read more

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి&period; అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం వడ్డీగూడెం&comma; శ్రీరామగిరి గ్రామాల్ని వరద నీరు చుట్టుముట్టింది&period; దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు&period; కొన్ని ప్రాంతాలు పూర్తిగా…

Read more

భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

<p>సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి&period; అమ్మవారి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత&period; పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు&period; భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు à°ˆ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు&period; పాడిపంటలు బాగా పండుతాయని…

Read more

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

<p>ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి&period; గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు&period; కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు&period; రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు&period;…

Read more

AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

<p>AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి కేంద్ర నిఘా వర్గాలు&period; కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని&comma; ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి&period; పవన్ ను టార్గెట్ చేసిన…

Read more

సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

<p>వివాదాస్పద సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూలు పోలీసులు &period; ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&comma; హోం మంత్రి అనితపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు&period; à°ˆ నేపథ్యంలో అసభ్య పదజాలంతో…

Read more

అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు

<p>పార్లమెంటరీ సమావేశంలో సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు&period; శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేస్తామని చెప్పారు&period; అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ…

Read more

పిజ్జాలో కుళ్లిన చికెన్ ముక్కలు

<p>సురేష్ అనే పిజ్జా వినియోగదారుడు పిల్లలు పిజ్జా ఆడిగారని నంద్యాల లోని డామినోస్ పిజ్జా సెంటర్ లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు &comma; తీరా పిల్లలు à°† ఫిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్లో పెట్టుకోగానే వాంతులు…

Read more