Andhra Pradesh News

చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం…

<p>కర్నూలు జిల్లా ఆలూరు లో టిడిపి ఆఫీస్ లో టీడీపీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ అన్నారు&period; స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించిన…

Read more

భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం

<p>భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది&period; తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది&period; భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి&period; భద్రాచలం దగ్గర 32 అడుగులకి నీటిమట్టం…

Read more

భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

<p>బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి&period; పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా&comma; వరద పరిస్థితులు ఏర్పడ్డాయి&period; à°ˆ నేపథ్యంలో&comma; భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో సమీక్ష చేపట్టారు&period; వర్షాలు à°…à°§à°¿à°•à°‚à°—à°¾…

Read more

వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు

<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలో వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు&period; కొయ్యురు గ్రామంలోని వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి మంచం మీద 4 కిలోమీటర్లు గిరిజనులు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది&period; కొయ్యురు మండలం మూలపేట పంచాయితీ జాజులుబంద గ్రామంలో à°ˆ…

Read more

పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

<p>పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత &period; మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు&comma; శ్రేణులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; మిథున్…

Read more

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ నారా లోకేష్ భరోసా

<p>కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు&period; సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు&period; దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు &OpenCurlyDoubleQuote;ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చారు&period; ఉండవల్లిలోని నివాసంలో 18à°µ…

Read more

ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం

<p>ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు&period; à°ˆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; à°—à°¡à°¿à°šà°¿à°¨ ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు&comma; అక్రమ కేసులు&comma;…

Read more

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

<p>ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు&period; ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు&period; విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు&period; అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా అమిత్‌ షాతో…

Read more

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

<p>ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది&period;డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని 2లక్షల నుంచి 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; కనిష్టంగా 50వేల నుంచి 5లక్షల…

Read more

ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు..

<p>ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి&period; నేడు&comma; రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో&period;&period; సోమ&comma; మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది&period; అలాగే&comma; రాయలసీమలో తేలికపాటి నుంచి à°“…

Read more