Andhra Pradesh News

విజయవాడలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి

<p>విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి&period;&period; సమ్మె విధుల్లో ఉన్న‌ వైద్యులు పై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్స్ ఖండించారు&period;&period; తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామన్న జుడాలు అన్నారు&period; క్యాజువాలిటీలలో సరైన సౌకర్యాలు లేకపోతే తామేం చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు&period;&period;వివరాల్లోకి…

Read more

మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన

<p>మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి&comma; టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు&period; ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు&period;మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన&period; టీడీనీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇటీవల విడుదల చేసిన టోల్‌ ఫ్రీ…

Read more

250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం

<p>250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు&period; పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు&comma; ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్&comma; ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు&period; ఏపీలో 7 వేల213 కిలో మీటర్ల మేర…

Read more

టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న టాంకర్ బోల్తా

<p>అత్యంత ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న టాంకర్ బోల్తా కొట్టిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం జంక్షన్ వద్ద చోటుచేసుకుంది&period; కాకినాడ పోర్ట్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న MH04KF 0706 నంబర్ à°—à°² ట్యాంకర్ రోడ్డు పక్కన ఉన్న…

Read more

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

<p>మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు &period; రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో à°ˆ కేసును నమోదు చేశారు&period; సెక్షన్ 120బీ&comma; 166&comma; 167&comma; 197&comma; 307&comma; 326&comma; 465&comma; 508…

Read more

కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల సమ్మె

<p>విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది&period; గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు&period; వైద్యం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు&period; వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి…

Read more

కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన

<p>అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రతిపనిలో కచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని&comma; అందులో ఎలాంటి రాజీలేదని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు&period; కందుకూరు మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో&comma; పట్టణంలో 55 లక్షలతో చేపట్టబోతున్న పలు పనులకు గురువారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి…

Read more

పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్

<p>పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు&period; ఏపీకి భారీగా పరిశ్రమలను తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు&period; అందులో భాగంగా… ఏపీలో 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధమైంది&period; ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ స్థాపనపై బీపీసీఎల్ ప్రతినిధులతో చంద్రబాబు…

Read more

కృష్ణానది కరకట్టపై ఫైళ్ల కాల్చివేత పై విచారణ వేగవంతం

<p>ఇటీవల కృష్ణా నది కరకట్టపై ప్రభుత్వ ఫైళ్ల దహనం వ్యవహారం తీవ్ర కలకలం రేపింది&period; à°† ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి&comma; పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు&period; కృష్ణానది కరకట్టపై ఫైళ్ల కాల్చివేత…

Read more

మన రాజధాని-మన అమరావతి కార్యక్రమాన్ని చేపట్టిన మహిళలు

<p>రాజధాని నిర్మాణం కోసం మేము సైతం అంటూ &&num;8221&semi; మన రాజధాని &&num;8211&semi; మన అమరావతి &&num;8221&semi; కార్యక్రమాన్ని చేపట్టిన కొవ్వలి గ్రామ మహిళలు&period; వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రంగా అవగాహనా…

Read more